Step-by-Step Guide: How to Create Your Facebook Page in 2025

  1. Log In to Facebook: Open Facebook and log in with your personal account. You need a personal account to create and manage a page. 2. Go to the "Create" Section: On the left-hand side of your Facebook home feed, you'll see a menu. Click on Pages . Alternatively, you can click the Create button at the top of the page, then select Page . 3. Choose Your Page Type: Business or Brand : For businesses, stores, or professional services. Community or Public Figure : For communities, events, or individuals. Choose the one that best fits your needs. 4. Fill in Basic Information: Page Name : Choose a name for your page. This could be your business name or whatever represents your brand. Category : Choose a category that best describes your page. Start typing to search for categories like "Restaurant," "Retail," "Education," etc. Description : Write a brief description of your page. You have up to 255 characters. ...

Thapeswaram Laddu For Khairathabad Ganesh

 Thapeswaram Laddu For Khairathabad Ganesh 




ఖైరతాబాద్ గణేశుడికి తాపేశ్వరం లడ్డు...


ఖైరతాబాద్ మహా గణపతికి ఈ సంవత్సరం తాపేశ్వరం లడ్డు సమర్పించనున్నారు. క్రమం తప్పకుండ  ప్రతి సంవత్సరం మహాలడ్డూలను నైవేద్యంగా మండపేట మండలం తాపేశ్వరం సురుచి సంస్థ లడ్డు ని తయారుచేస్తారు . ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశునికి 100 కిలోల మహాలడ్డూను నైవేద్యంగా సమర్పించడానికి సిద్ధం చేశారు.ఈ మహాలడ్డూను తీసుకుని సురుచి అధినేత పొలిశెట్టి మల్లిబాబు హైదరాబాద్ కు నిన్న బయలుదేరి వెళ్లారు. ఈ రోజు ఉదయం ఖైరతాబాద్ మహా గణపతికి సమర్పిస్తారు. శనివారం మహాలడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేస్తారని సురుచి పీఆర్ఓ వర్మ తెలిపారు.

మహాలడ్డూలతో సంచలన సృష్టించిన మల్లిబాబు 30 టన్నుల మహాలడ్డూతో ప్రపంచ రికార్డు స్థాపించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు చేసుకున్న విషయం విదితమే.



Comments

Popular posts from this blog

digital marketing course in hyderabad

Rohit Sharma's wife Rhita shocking comments

Best Restaurants in Amalapuram